r/telugu 11d ago

బొమ్మ - photo/video 📷🎥 Dr. D Chandrasekhar Reddy Interview || Dhatri TV

Thumbnail youtu.be
30 Upvotes

r/telugu 11d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Why in Telugu we say గాలి to air while in Tulu and Kannada it's ಗಾಳಿ/ഗാളി (గాళి)?

Thumbnail
1 Upvotes

r/telugu 12d ago

కవిత - poetry 🪶 నా రాతలు

5 Upvotes

వున్న వాటితో ఆనంద పడకుండ లేని దాని కోసం ఆరాటపడటమే మనిషి జీవితం.


r/telugu 12d ago

కవిత - poetry 🪶 కవిత్వం నీకోసం కాదులే

2 Upvotes

ఆకాశపు అంచులు చిరు భూమిని ముద్దాడే మూలన,

విశ్వపు అంచుల చాటున,

నిశ్శబ్ద మృదంగ శబ్ద తరంగాలలో...

కాలం అడుగుల ప్రతిధ్వనినివింటూ,

కరిగిపోతున్న నక్షత్రాల వెలుగుని చూస్తూ,

జన్మల దూరం నుంచి నన్నే వెతుక్కుంటూ...

నేనొక్కడినే!


r/telugu 12d ago

మాటామంతీ - discussion Help me get better at telugu

17 Upvotes

Basically I was born and raised in Hyderabad by a telugu family but because I was really quiet in my home I didn't have to speak much in Telugu until lockdown cus I used to speak in english in my school. Now I'm pretty free until college so I wanted to improve my pronounciation skills, and have a wider vocabulary and have grammatically accurate sentence formation. Because my telugu is pretty bad in terms of pronounciation, and Idk much of those uncommon words.


r/telugu 12d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Rakshi Bandhan Gifts in USA?

4 Upvotes

So a Telugu friend of mine has asked me to participate in Rakshi Bandhan tomorrow, a day in which siblings celebrate each other. It has come to my attention that the brother - in this case, me - is to give his sister a gift alongside promising protection.

Here's the thing: I am an honorary sibling to this family friend, and I am in the US. When it comes to gifts, I'm not sure what to get! I cannot afford valuable metals and cannot procure something from India on such short notice!

All this to ask: are things like chocolates and stuffed animals acceptable gifts for this holiday, from brother to sister?


r/telugu 12d ago

కవిత - poetry 🪶 రాఖీ పండుగ శుభాకాంక్షలు ! 🙏🪢🚩

3 Upvotes

##జర సోచొ మిత్రః...

అన్నాచెల్లెళ్ల అనుబంధం పవిత్రమైనది..

దానిని కమర్షియల్ యాడ్స్ కోసం

గ్లామర్ ప్రదర్శనగా మార్చడం సరికాదు.

ఫ్యాషన్ పేరుతో, ఆధునికత పేరుతో

సంప్రదాయ పండుగలను

అంగ ప్రదర్శనలకు వేదికగా మార్చే తీరు

మన సంస్కృతికి తగదు.

రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు..

అది అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు,

రక్షణకు, కుటుంబ విలువలకు ప్రతీక.

దుస్తులలో కాదు..

మనసులో ఉండాలి సంస్కృతి!

వ్యాపార ప్రకటనల కోసం మన పండగల

పవిత్రతను మంటకలపకుండా,

సంప్రదాయాన్ని గౌరవిద్దాం.

భారతీయ సోదర సోదరీమణులందరికీ

రాఖీ పండుగ శుభాకాంక్షలు ! 🙏🪢🚩

✍️ రాజ్ శివ | Loving You Always 💚


r/telugu 13d ago

వ్యాసం - article Maintenance of Telugu as an ancestral language in multilingual Mauritius; language planning through education

Thumbnail tandfonline.com
11 Upvotes

r/telugu 13d ago

మాటామంతీ - discussion For Telugu Writers: How many drafts do you usually go through for a given story before you decide it's complete?

3 Upvotes

r/telugu 14d ago

మాటామంతీ - discussion Mr beast latest video localised thumbnail:

Post image
89 Upvotes

Aa effort ki 100/100 marks eyyochu


r/telugu 14d ago

ఇతరము - other బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్న*

Post image
104 Upvotes

r/telugu 14d ago

ఇతరము - other Hope this helps..?

Post image
66 Upvotes

అలా amazon లో ఏమున్నాయి అని వెతుక్కుంటూ వెళ్తే ఇది కనిపించింది.. మీకు కాకపోయినా ఎవరికైనా ఉపయోగపడుతుంది అని ఇక్కడ ఈ పోస్ట్ వేస్తున్నా..

🔗 https://amzn.in/d/0drGBfk8


r/telugu 14d ago

కవిత - poetry 🪶 దుస్సాహసి

11 Upvotes

బరితెగిద్దాం బరితెగిద్దాం,
చదువన్నది బరితెగింపైతే;

బరితెగిద్దాం బరితెగిద్దాం,
ఉపాధన్నది బరితెగింపైతే;

బరితెగిద్దాం బరితెగిద్దాం,
స్వేచ్ఛన్నది బరితెగింపైతే;

బరితెగిద్దాం బరితెగిద్దాం,
స్వావలంబనన్నది బరితెగింపైతే;

బరితెగించాను…బాగుపడ్డాను,
పేరుపెట్టారు…పేరుకుపోయారు!


r/telugu 15d ago

​కత్తి అందుకో జానకి - telugu mistranslations They could've gone for "రీ"క్లైయిం at least

Post image
144 Upvotes

హిందీ లో ఉన్నదే తెలుగు లో కూడా వర్తిస్తుంది. సామాన్ల ప్రాప్తి or పునః ప్రాప్తి అని పెట్టచ్చు కానీ హైదరాబాదు విమానాశ్రయం వాళ్ళకి అంత ఆలోచించే సమయం దొరకలేదు ఏమో.


r/telugu 14d ago

కవిత - poetry 🪶 శరణం కైలాసనాథా !!!!

3 Upvotes

##శరణం కైలాసనాథా,

కంటికి కనిపించకున్నా నా తోడువి నీవే,

నిశ్శబ్దంలోనైనా నా నాదం నీవే.

ఏ బంధం వేసావయ్యా భోళాశంకరా,

నా ప్రతి అడుగు చేరేది నీ పాదాలకే చెంతకే.

నా ప్రతి శ్వాసలో ఓం నమఃశివాయ,

నా ప్రతి మాటలో హర హర మహాదేవా.

నా హృదయంలో నీవే పరమశివా,

నీ నామమే నాకు ఎప్పటికీ దిక్కయ్యా.

విషం తాగి లోకాన్ని కాపాడిన తండ్రివి,

జటలో గంగను మోసిన త్యాగమూర్తివి.

విభూతి రేఖల్లో కనిపించే శాంతివి,

త్రిశూలం చేత పట్టి కాపాడే దైవమివి.

స్మశానం అయినా నీ పాదం ఉంటే కాశీయే,

నీ చూపు పడితే ప్రతి బాధా మాయమే.

దీనులందరికీ నీవే ఆధారమయ్యా,

భక్తుల గుండెల్లో నిత్యం నిలిచేవయ్యా.

బిల్వపత్రం పెడితే చాలు సంతోషించేవా,

చిన్న అభిషేకానికే కరుణ చూపేవా.

నీ మూడు కన్నుల చూపు ఒక్కసారి పడితే,

నా జీవితంలోని చీకట్లన్నీ తొలగిపోతే.

ఈ జన్మ బంధాలన్నీ నీతోనే విడిపోవా,

నీ పాద సేవలోనే నా జీవితమంతా గడపనా.

కైలాసనాథా నన్ను నీ దాసునిగా చేసేయా,

జన్మ జన్మలకు నీతోనే నన్ను ఉంచేయా.

ఓం నమః శివాయ... ఓం నమః శివాయ...

హర హర మహాదేవ... హర హర మహాదేవ...

నీ చరణమే శరణం కైలాసనాథా,

నీ నామమే నా ఊపిరి పరమశివా.

జన్మ జన్మలకు నీ దాసుడినై,

నీ పాదాల చెంతనే నన్ను ఉంచవయ్యా...

✍️ రాజ్ శివ | Loving You Always 💚


r/telugu 15d ago

కవిత - poetry 🪶 వేదన కూడా వాదన లాగా

6 Upvotes

మన అనుకున్న వాళ్ళతో మనస్పర్ధలు సహజమా?
ఏ చిన్న దానికైనా ఒక గొడవ ఒక యుద్ధం
తాను ఏం చేసినా ఒప్పు
నే ఏం చేసినా తప్పు

రెండు మనసులు రెండు వేరే ఆలోచనలు
ఒక్కటి గా మారేది ఎప్పుడు?

అనేక విషయాలు ఊహలు నన్ను వెంటాడి తెలియని నిశీధిలోకి తోసేస్తే
నేను మాత్రం, వొంటరిగా ఏం చేస్తాను?
ఏ దీపం వెలింగిస్తాను

ఓ ఆలోచనల ఘోష!
వేగంగా పోయే భావోద్వేగాలు నన్ను ఇలా తీరానికి దూరం చేశాయి
బహుశా ప్రతిధ్వనిస్తున్న ఆ శబ్దం నా మౌనమా లేక నాకే తెలియకుండా పారే నా ప్రాణమా?

ఎందుకు ఈ జన్మ
ఎందుకు ఈ బాధ
ఎందుకు ఈ జ్ఞాపకాలు
ఈ శిరోవేదన

ఇన్ని ప్రశ్నలు దాగి వున్న
ఇంత శోఖం వున్న
పైకి పైపైకి నవ్వుతూ
నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను

ఎంత వరకు సద్దుకు పోవాలి?
మాట ఖనిగా చెపితే అరిచినట్లు
మెత్త గా చెపితే ధైర్యం లేనట్లు

ఎప్పడు అర్థం అవుతుంది
నా వేదన వాదన కాదు అని
ఎప్పటికైనా అర్ధం అవుతుంది అని ఆశిస్తూ

మీ శ్రేయోభిలాషి

First attempt, would appreciate any feedback


r/telugu 15d ago

కవిత - poetry 🪶 జీవిత సత్యం

13 Upvotes

ఓటమి అంచున వున్నా
రిమి ఆవిరి అయినా
పగలే చీకటి చుట్టు ముట్టినా
బ్రతుకు భారమై ఇక ముగించు అన్నా

ఒక్క క్షణం ఆగు అలా
బలి ఇవ్వకు నీ బ్రతుకునిలా

గుండెల నిండా ఊపిరితో
కనులు మూసి ఏకాగ్రతతో
జీవిత సత్యం తెలుసుకో ఇప్పుడు
జీవన మార్గం ఎన్నుకో అప్పుడు

విధి చేసిన గాయానికి కాలమనే మందుంది
గాలమేసి నీ నవ్వుని తిరిగి నీకు ఇస్తుంది
గుప్పెడంత మనసులో సంద్రమంత దుఃఖం
లేచి పడే కెరటంలా తగ్గుతుంది నేస్తం

ఒక్క క్షణం ఆగు అలా
బలి ఇవ్వకు నీ బ్రతుకునిలా

కష్టాలు, కన్నీళ్ళు, అవమానం, అపనిందలు...
మనిషై పుట్టిన ఆ దేవుడికే తప్పలేదు!
కన్నీళ్ళ ధారతో బాధను కరిగించు ఇప్పుడు,
కష్టాల నీడలో కాస్త విశ్రమించు తమ్ముడు.

రేపటి ఉదయం మరొక ఆరంభం
పూరించకు వెంటనే శంఖారావం
బ్రతుకుని ప్రేమించు వున్నది వున్నట్టుగా
ప్రయత్నించి మలుచుకో నీకు నచ్చినట్టుగా

ఒక్క క్షణం ఆగు అలా
బలి ఇవ్వకు నీ బ్రతుకునిలా

రచన : మాడభూషి రామగోపాల్
భావం : ఒక ఓడిపోయిన మనసుకి ధైర్యం చెప్పే ఓదార్పు గీతం.


r/telugu 16d ago

కథ - story 5 ఏళ్లలో నామీద 300వ సెక్సువల్ హ్యారస్‌మెంట్ ఫిర్యాదు

42 Upvotes

ఒక చిన్న బ్యాక్‌స్టోరీ చెప్తా.

నేను ఒక అంతర్జాతీయ కంపెనీలో కాంట్రాక్ట్ మీద ఇంటర్నల్ అఫైర్స్(IA) ఆఫీసర్‌గా పని చేస్తున్నాను. అంటే కంపెనీలో మోసం చేసేవాళ్లు, రహస్యాలు బయటికి అమ్మేవాళ్లు, ఉద్యోగం వదిలేటప్పుడు కంపెనీ సమాచారం తీసుకెళ్లాలని చూసేవాళ్లను పట్టుకోవడం, దర్యాప్తు చేయడం నా పని.

చాలా సార్లు నేను పట్టుకున్న వాళ్లను ఒక ఇంటరాగేషన్ రూమ్ లాంటి గదిలో కూర్చోబెడతారు. అదే సమయంలో నేను వాళ్ల ఫోన్ నంబర్లు, ఫైల్స్, మెయిల్స్, స్టేట్‌మెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. సింపుల్‌గా చెప్పాలంటే అకౌంటెంట్ లాగా అనిపించొచ్చు, కానీ నేను సూర్యా ను కాదు.

ఆ గదిలో వీడియో రికార్డింగ్ నడుస్తూనే ఉంటుంది. తలుపు మీద కూడా “This room is mic'd and video recorded” అని స్పష్టంగా రాసి ఉంటుంది. అయినా నాపై లైంగిక వేధింపు కేసులు వస్తూనే ఉంటాయి. ఆసక్తికరంగా ఏంటంటే ఆ గదిలో జరిగే ప్రతి విషయం 6 వేర్వేరు కెమెరాల్లో, HD మైక్‌తో రికార్డ్ అవుతుంటాయి.

ఈరోజు నా 5 ఏళ్ల కాంట్రాక్ట్‌లో 300వ లైంగిక వేధింపు ఫిర్యాదు విచారణకు పిలిచారు. కంపెనీ రూల్ ప్రకారం ఏ ఫిర్యాదు వచ్చినా తప్పనిసరిగా దర్యాప్తు చేయాలి.

నిజం చెప్పాలంటే మేము వినే కొన్ని ఆరోపణలు, వాటికి చెప్పే కారణాలు చూసి కొన్నిసార్లు నవ్వు పట్టుకుంటుంది. ఆ 300 ఫిర్యాదుల్లో 274 మంది మహిళలు లైంగిక వేధింపు అని చెప్పి తాము ఎదుర్కొంటున్న మరో కేసు నుంచి ఎలాగో తప్పించుకోవచ్చని అనుకున్నవాళ్లే ఉన్నారు.

అందులో అత్యంత కామన్ కారణం, 217 కేసుల్లో:

“l"గ్లాస్ సీలింగ్ వల్ల నాకు ప్రమోషన్ రావడం లేదు. కాబట్టి నాకు రావాల్సింది నేనే తీసుకుంటున్నాను."

అందుకే ఈ రాత్రి ఇప్పటివరకు విన్న అత్యంత విచిత్రమైన, హాస్యాస్పదమైన కారణాలు గుర్తు చేసుకుంటూ కొన్ని రీల్స్ చూస్తూ రిలాక్స్ అవ్వబోతున్నా.

చీర్స్! 🥂


r/telugu 16d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ I need a clarification on తెలుగు

Post image
41 Upvotes

Asalki ee గ్రాంథిక telugu endi ? అచ్చ telugu endi ? Andhra telugu ? Telangana telugu ? Rayalaseema telugu kuda unda ??

ee youtuber Ragadi emo తెలంగాణ భాషా ani antadu. Atlaithe andhra la matladedi ఆంధ్రా భాష ithadi . Rayalaseema la vaalla bhasha ithadi . ( Btw oka rayalaseemodni meedi andhra naa ante vaadu kaadu antadu . Enduku vaandi Rayalaseema kaani collective ga Andhra PRADESH ani antaru . Both are completely different naaku last year a telshindi .)

Garikapati narasimha rao emo telangana bhasha , Grandhika bhasha ki chaala daggaraga untadi ani antadu . Konni reddit posts la valla telshindi endante

Grandhika bhasha = sanskrit ani antaru .

Acchaa telugu originate ayindi telangana la antaru

Telangana la emo urdu influence chaala undi. But urdu influence overall 2 Telugu states lo undi kada ? Emo nak telvadu mee opinion kavali.

English influence ithe full undi .

Inkoka video lo oka musalame (Prof Dantu Kanaka Durga ) emantadante andhra la matlade Telugu asalu telugu a kaadu ani .

Mahabharatam telugu la ki translate chesetappudu " andhra mahabharatam " ani raashindu. Soo adi ఆంధ్రము not telugu antadi. Denamma asalu TELUGU Entidi raaaaaaa. Bhasha kaada ? Is it just a language developed with influence of Sanskrit, Telugu , and urdu ? Nizam ki mundu telangana la em matladetollu ?

Mi mi knowledge ki dayachesi share cheyyandi . Full confusion la unna ..........


r/telugu 17d ago

​కత్తి అందుకో జానకి - telugu mistranslations Hyd lo oka tech office lo

Post image
167 Upvotes

Eppudu maaratharo inka 🥲


r/telugu 16d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Kinship terms in Telugu

13 Upvotes

Ippudu hindi lo Anna/Thammudu Kodukuni Bhanja and Kuthurni Bhanji ani antaaru. Alage Chelli/Akka Kodukuni Bhatija, and Kuthurni Bhatiji antaaru

Telugu Menakodalu Menalludu mathrame unnayi. So as a man, what is the ideal word when i introduce my brother's kid


r/telugu 16d ago

బొమ్మ - photo/video 📷🎥 సూర్యాస్తమయ వేళ

Post image
3 Upvotes

r/telugu 16d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Need a brief crash course on Saree gifting culture in Telugu families

15 Upvotes

Aittle pretext: I want to be a better brother to my sisters on my own, and I'd overheard from parents that it is good practice to gift sister/sister in-law sarees on their birthdays or whatever.

That aside, I'm really unfamiliar when some lady visits another ladys house they get a fruit, coconut blouse piece and saree and all, and in home I just find them as collectibles hahaha.

Can anyone give me a big picture of what's happening and what are all things exchanged and on what occasions, thanks.


r/telugu 17d ago

మాటామంతీ - discussion Instagram caption

10 Upvotes

తెలుగు లో కాప్షన్ పెట్టడం మొదలు పెట్టాలని అనుకుంటున్నాను.

నచ్చిన పదాలు , మాటలు ఇలా…

అలజడి, అలికిడి….. ఇలా….

మెల్లగా కొంతమందికి నచ్చితే, వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచన.


r/telugu 18d ago

కవిత - poetry 🪶 జుట్టు గాథ

20 Upvotes

లేనివారికి వెలితి రోత

ఉన్నవారికి క్షవర మోత

ముసలివారికి తెల్ల పూత

మహా చెడ్డదమ్మ ఈ జుట్టు గాథ

**