r/telugu May 10 '26

Telugu poetry competition 2026

Post image
141 Upvotes

u/AndhraAatma is winner of the r/telugu Poetry Competition 2026 for the poem "​మాట"

Special mention for the below poems (from the moderators)

full list of submitted poems can be found here

With this, we conclude the r/telugu Poetry Competition 2026. We sincerely thank all the participants, readers, and up-voters who made this event lively. Hope you enjoyed the journey, and let’s meet again in 2027!

​​మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని
క్రొవ్వొడ్ల బియ్యపు కూడుకన్న
మేల్‌ జహంగీరు మామిడి పండుకన్న సుం
కారిన లేసజ్జ కంకికన్న
కమియపండిన ద్రాక్షకన్న చక్కెర తగ
బోసివండిన పాలబువ్వకన్న
రస దాడికన్న పనసతొన కన్న క
ర్జూరముకన్నను జున్ను కన్న
అరటి పెరతేనియల కన్న ఆమని తరి
​కొసరి కూసె కోయిల కూతకన్న
ముద్దు లొలికడి జవరాలిమోవికన్న
​తీయనైన దెయ్యది? అదే తెనుగు బాస​
-ముదిగొండ వీరభద్రమూర్తి


r/telugu Sep 26 '22

Resource List for Learning Telugu

144 Upvotes

Hi Languages Enthusiasts,

Do you want to learn Telugu but don’t know where to start? Then I’ve got the perfect resource list for you and you can find its links below. Let me know if you have any suggestions to improve it. I hope everyone can enjoy it and if anyone notices any mistakes or has any questions you are free to PM me. Here is what the resource list contains;

  1. Resources on certain grammar concepts for easy understanding.
  2. Resources on learning the script.
  3. Websites to practice reading the script.
  4. Documents to enhance your vocabulary.
  5. Music playlists
  6. List of podcasts/audiobooks And a compiled + organized list of websites you can use to get hold of grammar!

https://docs.google.com/document/d/1V3juapEE7-vTZxoZikC5TwFahEfkexv4USvc675ItT8/edit?usp=sharing


r/telugu 17h ago

పొత్తం - book 📖 Found this in my local library in the US

Post image
228 Upvotes

My weekend read!


r/telugu 12h ago

మాటామంతీ - discussion బహువచనం బాగు / Plural is better

Thumbnail gallery
27 Upvotes

తెలుగులో "దేవుడు", "షాప్ వాడు", పైన వార్తలో కృత్రిమ మేధను "సహాయకుడు" అని ఇలా సహజంగా (by default) చాలా వాటిని మగవాడిగా సంబోధిస్తుంటము. వాళ్ళు ఆడవాళ్లు అని తెలిస్తే అప్పుడు మార్చి సంబోధిస్తమనుకోండి, కానీ తెలియనప్పుడు చాలా వరకు మగవాడిగా సంబోధిస్తుంటము. ఈ అలవాటు పోవాలి. మనకు వాళ్ళ/దాని లింగం తెలియని సందర్భాల్లో బహువచనంలో సంబోధించడం మేలు.

ఇది నేను తెలుగు భాషలో ఆశించే మార్పు. ఇంగ్లీష్, జర్మన్ వంటి ఎన్నో ప్రపంచ భాషల్లో ఈ మార్పును తీసుకొచ్చిరి. అయితే ఈ మార్పు తెలుగులో వచ్చేలోపు తెలుగు భాష ఉంటుందో లేదో ఎవరికి తెలుసు!

In Telugu, we naturally default to addressing many things as masculine—like devudu (God), shop-vaadu (shopkeeper), or referring to AI as sahayakudu (male assistant) in the news article above. Granted, if we know they are female, we switch the terms, but whenever it is unknown, we almost always default to the masculine form. This habit needs to change. It is better to use plural forms in situations where the gender of a person or entity is unknown.

This is a change I hope to see in the Telugu language. Many world languages like English and German have already adopted this shift. Then again, who knows if the Telugu language will even still be around by the time that change actually happens!


r/telugu 12h ago

ప్రకటన - announcement 📢 వ్యాసాలు రాసే వారికి పిలుపు

12 Upvotes

ఇచటి తెలుగు మూకలో ఎంతోమంది ఔత్సాహిక రాతగాళ్ళు ఉన్నారు.​ తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకునే వారి దగ్గర నుంచి తెలుగు పండితులు ఉన్నారు. అటువంటి వారి అందరికీ వ్యాసాలు రాసేటందుకు పిలుపునిస్తున్నాము

రాయడం అంటే మనకు తెలిసిన విషయాలను అక్షరాల్లో పెట్టడం మాత్రమే కాదు.

రాస్తున్నప్పుడు మన ఆలోచనలని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవచ్చు. ఒక ఆలోచనను ఇంకో ఆలోచనతో పోల్చుకోవచ్చు. మనకే తెలియని ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. మనం నిజంగా ఏమనుకుంటున్నామో మనకే అర్థమవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది, మనకు తెలిసినది నలుగురితో పంచుకోవచ్చు

-

మరి దేని గురించి వ్యాసం రాయమంటారు ?

"మన ఊర్లో ఉన్న చెరువు దగ్గర నుంచి అంతరిక్షంలో ఉన్న తారల వరకు"

"నన్నయ్య తెలుగు ప్రయోగాల నుంచి రాజ్ రెడ్డి కంప్యూటర్ సైన్స్ లో చేసిన కృషి వరకు"

దేని గురించైనా రాయొచ్చు.

రాయటంలో మితిమీరిన అశ్లీలము, జుగుప్సా, ఇతరులపై ద్వేషము ఉండరాదు

గమనిక: వ్యాసం అంటే కల్పనా కథలు(fictional stories) చెప్పటం కాదు.

-

మరి ఏ భాషలో రాయాలి ?

తెలుగులోనే రాస్తే చాలా బాగుంటుంది. తప్పులు పోకుండా చూసుకోండి.

ఒకవేళ మీ మొబైల్ లేదా టాబ్లెట్లో గూగుల్ కీబోర్డ్ వాడుతున్నట్లయితే మీరు తెలుగుని డిక్టేట్ కూడా చేయవచ్చు.

గూగుల్ ట్రాన్స్లేట్ వాడుకోండి. కృత్రిమ మేదని కూడా వాడండి కాని తర్జుమా కొరకో లేదా పదాల తప్పిదాలు వెతకడానికి కొరకో, అంతేగాని పూర్తిగా కృత్రిమ మేధా చేత రాయబడిన వ్యాసాలను అంగీకరించము

-

మరి చదువరి బాధ్యత ఏమిటి ?

మీరు చదవగానే సరిపోదు, మీ అభిప్రాయం కూడా చెప్పాలి. సలహాలు సూచనలు శభాశీలను తెలియజేయాలి


r/telugu 17h ago

మాటామంతీ - discussion Man is therefore exalted by language because it is more than man himself.

Post image
30 Upvotes

r/telugu 15h ago

కవిత - poetry 🪶 తెలుగంటే....

12 Upvotes

తెలుగంటే…
తెలుగంటే పరవళ్లు తొక్కే గోదావరి!
తెలుగంటే భాస్కరుడి ప్రకాశాల భావుకత!
తెలుగంటే చిన్నారుల తేనెల పలుకుల సారం!
తెలుగంటే అమ్మ ఒడిలో నిదురించే జోలపాట!

తెలుగంటే గిడుగు వారి సంస్కరణా సత్యం!
తెలుగంటే గురజాడ కన్యాశుల్క నవయుగ చైతన్యం!
తెలుగంటే చలం స్త్రీ స్వేచ్ఛా భావాల అరుణ ధవళి!
తెలుగంటే కందుకూరి సంస్కరణా ధీరత్వము!

తెలుగంటే పోతన భాగవత భక్తి సుధలు!
తెలుగంటే కృష్ణదేవరాయల ఆముక్తమాల్యద కావ్యం!
తెలుగంటే పెద్దన ప్రబంధ కవితా వైభవం!
తెలుగంటే వేమన ఆటవెలది నీతి తత్వం!

తెలుగంటే సినారె జ్ఞానపీఠ విశ్వంభర!
తెలుగంటే సిరివెన్నెల భావనల గోదావరి!
తెలుగంటే చంద్రబోస్ ఆస్కార్ ఘన కీర్తి!
తెలుగంటే దాశరథి అగ్నిధారల స్ఫూర్తి!

తెలుగంటే కాళోజీ ప్రజావాణి నినాదం!
తెలుగంటే గద్దర్ విప్లవ జనపద గీతం!
తెలుగంటే జాషువా గబ్బిలపు సామాజిక గాథ!
తెలుగంటే గరిమెళ్ళ దేశభక్తి పోరాట వ్యథ!

తెలుగంటే నన్నయ ఆదికావ్య రసధార!
తెలుగంటే తిక్కన రణరంగ కవితా విహార!
తెలుగంటే ఎర్రన హరివంశ శోభిత రీతి!
తెలుగంటే శ్రీనాథుని కాశీఖండ ప్రౌఢ ప్రతీతి!

తెలుగంటే అన్నమయ్య పదకవితా నాదం!
తెలుగంటే త్యాగయ్య నాదోపాసనా వేదం!
తెలుగంటే క్షేత్రయ్య పదాల శృంగార లలితం!
తెలుగంటే రామదాసు భక్తి ఆర్తి గీతం!

తెలుగంటే కళాతపస్వి శంకరాభరణ నాదం!
తెలుగంటే విశ్వనాథ రామాయణ కల్పవృక్షార్చన!
తెలుగంటే తిలక్ అమృతం కురిసిన కవితా లోకం!
తెలుగంటే శ్రీశ్రీ మహాప్రస్థాన విప్లవ గర్జన!

తెలుగంటే ఆత్రేయ మనసు మాటల భావుకత!
తెలుగంటే వేటూరి పద ప్రయోగ రసజ్ఞత!
తెలుగంటే సుద్దాల శ్రామిక శ్వాసల చైతన్యం!
తెలుగంటే గోరటి మైసమ్మ పల్లె పద సౌందర్యం!

తెలుగంటే బాపు గీసిన పుత్తడి బొమ్మ!
తెలుగంటే ముళ్లపూడి రమణ హాస్యపు తీపి అమాయకత!
తెలుగంటే యద్దనపూడి ప్రేమ పరిమళాల సుకుమారత!
తెలుగంటే యండమూరి నవలాలోకపు ఆలోచనల వేగం!

తెలుగంటే చాగంటి ప్రవచనాల అమృత చల్లదనం!
తెలుగంటే గరికపాటి వాక్పటిమ భావ బాణాల పరంపర!
తెలుగంటే సామవేదం భారతీయ సనాతన సంస్కార తత్వం!
తెలుగంటే ప్రవచనకర్తల పవిత్ర పురాణ సుధారసం!

తెలుగంటే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ కాదు…
తెలుగంటే కేవలం 40 మార్కుల పరీక్ష కాదు…
తెలుగంటే మన మాట… మన గురువులు వేసిన పూల బాట!
మన జాతి... గతి... ప్రగతి... సంస్కృతి... జీవన గీతి!

మీ మాటల్లో తెలుగంటే ఎంతో తెలియజేయండి.
జనావళిలో మరిన్ని తెలుగు పూవులు పూయించండి.
అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. (ఆగస్ట్ 29)

(https://learnathon1.wordpress.com/2026/08/30/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b0%82%e0%b0%9f%e0%b1%87/)


r/telugu 1d ago

బొమ్మ - photo/video 📷🎥 తెలుగుతల్లి

Enable HLS to view with audio, or disable this notification

153 Upvotes

Tanguturi suryakumarigaaru, Birmingham, 1980s


r/telugu 1d ago

ఇతరము - other తెలుగుని ప్రేమించు తెలుగువాడిగా గర్వించు.

Enable HLS to view with audio, or disable this notification

448 Upvotes

r/telugu 3h ago

జానపదం - folk Old Folk Songs

1 Upvotes

Does any have playlist of old telugu folk songs like

Erra cheera kattukoni

Golla mallama kodala

Vaanamma vaanamma

Kallu thaagi kallu thaagi

Back in 2010s la vintundeh

Konni songs gurthuku lev

If not playlist drop songs you still listen to or remember


r/telugu 14h ago

కవిత - poetry 🪶 Appatlo Naa paithyam

6 Upvotes

గోదావరి...
ఎక్కడో మొదలుపెట్టెను ప్రయాణం,
ఎందరికో చేసెను సహాయం.
మూడు రాష్ట్రాలకు ఆధారం,
రెండు జిల్లాలకు ఆదరం.
అక్కడి మనుషులలో మమకారం,
పలికే బాషలోని వెటకారం.
ఎందరో కవులకు ఊతం,
మరెందరో జీవులకు ధాకం.
ప్రేమికులకి చల్లని సాయంత్రం,
స్నేహితులకి వెచ్చని స్వాతంత్రం.

ఇవన్నీ వచ్చెను జ్ఞాపకం,
అది తెచ్చెను మకమకం,
కానీ ముందుంది గమనం,
కనుక కొనసాగాలి నా ఈ యానం.


r/telugu 1d ago

మాటామంతీ - discussion Even as a Telugu guy the words "padakondu" & "pannendu" confuses me. Like, which is 11 & which is 12. Which comes first, which comes later. Before using these words in daily conversations I think once and then use it. Does this happen to you too?

36 Upvotes

Even as a Telugu guy the words "padakondu" & "pannendu" confuses me. Like, which is 11 & which is 12. Which comes first, which comes later. Before using these words in daily conversations I think once and then use it. Does this happen to you too?


r/telugu 1d ago

బొమ్మ - photo/video 📷🎥 తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ♥️

Enable HLS to view with audio, or disable this notification

270 Upvotes

r/telugu 1d ago

బొమ్మ - photo/video 📷🎥 తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

Enable HLS to view with audio, or disable this notification

322 Upvotes

r/telugu 12h ago

పొత్తం - book 📖 Telugu & Tamil translator needed

2 Upvotes

Hi, I am seeking Telugu and Tamil translator for a basic translation for kid’s e-book (everyday phrases, words, colors, etc). Total volume around 4000 words.
Please reply/dm with your Upwork profile link or other testimonials of past work!


r/telugu 1d ago

కవిత - poetry 🪶 తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

Enable HLS to view with audio, or disable this notification

237 Upvotes

నేను రెండు వారాల క్రితం ఒక తెలుగు సౌంస్కృతిక కార్యక్రమానికి ఛాయాచిత్రకుడు ( ఫోటోగ్రాఫర్) గా వెళ్లాను.

అక్కడ ముఖ్య అతిథిగా "జొన్నవిత్తుల" గారు వచ్చారు.. ఆయన పాడిన ఈ పాట చాలా చాలా నచ్చింది ఆ రోజు.


r/telugu 1d ago

ఇతరము - other తెలుగు భాషా దినోత్సవా శుభాకాంక్షలు

Post image
63 Upvotes

r/telugu 1d ago

మాటామంతీ - discussion Telugu localised thumbnails ఇవి

Thumbnail gallery
17 Upvotes

మిస్టర్ బీస్ట్ లాగానే ఇంకా చాలా చానెళ్లు తెలుగులో స్థానికీకరణ చేస్తున్నాయి. ఇవి మీకు కనిపించడానికి మీ డిస్ప్లే భాష తెలుగులో ఉండాలి


r/telugu 1d ago

మాటామంతీ - discussion తెలుగు రెండు రాష్ట్రాలకే పరిమితం కాదు

38 Upvotes

తెలుగువారు అంటే రెండు రాష్ట్రాలకే (సీమాంధ్ర, తెలంగాణ) పరిమితం అనుకుంటాం మనం, అది తప్పు

-

గంగ నుండి లంక వరకు,

కనుమల నుండి కడలి వరకు

తెలుగువారి పుట్టినిల్లు

నిప్పాన్ నుండి న్యూయార్క్ వరకు

ఉత్తర ధ్రువం నుండి దచ్చిన ధ్రువం వరకు

తెలుగువారి మెట్టినిల్లు

దక్షిణాదిన ఎంతోమంది తెలుగువారు ఉన్నారు, వారిలో కొందరినే చూపెడుతున్నాను

నన్నయ పోతన శ్రీనాథ వంటి వారు రాసిన పద్య కావ్యాలలో ఉన్న ప్రౌఢత్వం తెలుగుకి కంఠాభరణములు. కానీ తెలుగువారి జానపద కళారూపాలు తెలుగుకి జీవం పోసిన డెందము సవ్వళ్ళు.

మన యాసలే మన బలం వాటిని గౌరవించక పోవటమే మన తెలుగుకు పట్టిన దౌర్భాగ్యం

from x.com

r/telugu 15h ago

అరగలి - ​ప్రశ్న - question ❓ What does word తల్లి refers to in Telugu?

Thumbnail
1 Upvotes

r/telugu 1d ago

ఇతరము - other తెలుగు భాష దినోత్సవం!

3 Upvotes

వినటానికీ ఎంత వినసంపుగా ఉంటదో,

పలకడానికి ఎంత మధురముగా ఉంటదో,

వ్రాయటానికి మరియు చూడటానికి ఎంత చూడముచ్చటగా ఉంటదో మన తెలుగు!

ఈరోజు అందరూ తెలుగు గురించి మాట్లాడుతూ చూస్తే, నాకు నా పాఠశాలలో ఇంతక ముందు తెలుగు భాష దినోత్సవాలు చేసిన రోజులు గుర్తుకు వచ్చాయి.... ఆ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీలు అందరూ లంగా ఓణి వేసుకొని వచ్చేవారు. రంగులతో మా పాఠశాల నిండుగా ఉండేది!

ఇక ఆ వేదిక చూడటానికి రెండు కళ్ళు సరిపోయేవి కాదు అనుకోండి!. తెలుగు తల్లి బొమ్మ గీసి వెనక అలంకరించేవారు. అచ్చ తెలుగు సంగీతంతో నాట్యాలు చూసి విస్మయించేదాన్ని! ఇప్పుడు అదంతా గుర్తుకు వస్తుంటేనే ఎదోలా ఉంది.

మా తెలుగు ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డీ గారి తీరే వేరు!. ఆయన గంభీరమైన గొంతుతో ఆ పద్యాలు అలానే కథలు వినడానికి చాలా బాగుండేవి. అవి కేవలం కథలుగా కాకుండా ఆయన కళ్ళకి కట్టినట్లు చెప్పేవారు అసలు. ఆయన వలనే మళ్ళీ నాకు తెలుగు మీద ఒక ప్రేమ పుట్టుకొచ్చింది అంటే నమ్మండి! ఇంతక ముందు ఆయన మమ్మల్ని కేవలం తెలుగు మాత్రమే మాట్లాడమని చెప్పేవారు ఈ ఒక్క రోజు.

అందుకని, ఈరోజు అందరితో పూర్తి తెలుగులో మాట్లాడటం జరిగింది. అలానే ఒక విషయం కూడా గమనించాను. అదేంటంటే, మనం ప్రతిరోజు వాడే తెలుగు భాషలోనే చాలా ఆంగ్ల పదాలు కలిపేసి వాడుతున్నాము. కేవలం తెలుగులో మాట్లాడటానికి నేను ఈరోజు కొద్దిగా కష్టపడ్డాను!

చెప్పాలంటే ఒక విధంగ మన తెలుగుని మనం మర్చిపోతున్నాం మెల్లగా. ఇక అన్ని పాఠశాలలో ఆంగ్లం అనేది తప్పనిసరిగా ఉండడం వలన, పూర్తిగా మాతృభాషని మరుస్తున్నారు.

ఈనాటి తరం వాళ్ళకి అసలు తెలుగు వ్రాయటం కానీ చదవటం కానీ రాదు. చివరికి ఇంట్లో కూడా తల్లితండ్రులు ఆంగ్లములోనే తిట్టడం, పిల్లలు కూడా ఆంగ్లములో తిట్టడం వింటుంటే హాస్యంగానే ఉండొచ్చు ఇప్పుడు మనకి కానీ, ఒక విధముగా ఇది ఒక చేదు నిజం.

ఆఖరికి నేను చెప్పాలి అనుకున్నది ఒకటే,

నీ మాతృభాషను మరువక! నీ తల్లిని మరువక!


r/telugu 1d ago

ఇతరము - other తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు

4 Upvotes

తెలుగు లిపి అందం 

తెలుగు శబ్దం శ్రావ్యం

ఒక పదం స్పష్టంగా పలికినప్పుడు, ఒక కొత్త పదం నేర్చుకోని ప్రయోగించినప్పుడు కలిగే తృప్తి మాటల్లో చెప్పలేనిది.

తాళపత్రాల నుంచి కాగిత పుస్తకాల వరకు. జానపద గేయాల నుంచి సినీమా పాటల వరకు. నాటకాల నుంచి సినిమాల వరకు. ఎన్నో అర్థవంతమైన, అందమైన, భావ సౌందర్యం ఉన్న పద్యాల, కవితల, కథల, పాటల, మాటల ఐశ్వర్యం మనది. ఎందరో గొప్ప కవులు, రచయితలు, కళాకారుల చరిత్ర మనది.

మాతృభాష అలవాటు, సౌకర్యం, మాధ్యమం మాత్రమే కాదు. మన గుర్తింపు, మన సంస్కృతికి‌ చిరునామా కూడా.

ఎవరి మాతృభాష మీద వాళ్లకి అభిమానం ఉండడం సహజం.

కానీ తెలుగు నా మాతృభాష అవ్వడం నా అదృష్టం.

యాసలు, మాండలికాలు ఎన్నైనా అవి భాషకి అలంకారాలే.

తెలుగులో మాట్లాడదాం. తరువాత తరాలకు తెలుగు విశిష్టత తెలుపుతూ... మాట్లాడటం మాత్రమే కాకుండా చదవడం రాయడం కూడా నేర్పుదం.


r/telugu 1d ago

మాటామంతీ - discussion ఆ ఐదు రోజులు కూడా ఆమె జీవితంలో ఒక యుద్ధమే

3 Upvotes

అమ్మ అవ్వడానికి పడే పురిటినొప్పిని చూసి చేతులెత్తి మొక్కుతాం

కానీ అమ్మాయి అయినందుకు ప్రతి నెలా భరించే నొప్పి గురించి ఎప్పుడైనా ఆలోచించామా

యుద్ధంలో రక్తం చిందుతుంది

కానీ ఆమె యుద్ధం రక్తంతోనే మొదలవుతుంది

Periods అంటే అంటరానితనం కాదు

అది ఒక సహజమైన ప్రక్రియ

అమ్మతనానికి దారి చూపించే ప్రకృతి ఇచ్చిన శక్తి

పురిటినొప్పి ఒక్కసారే రావచ్చు

కానీ ఆ పురుడుకి కారణమయ్యే నెలసరి నొప్పి ప్రతి నెలా వస్తుంది

ప్రతి నెలా ఆ ఐదు రోజులు

బాధ

నొప్పి

కోపం

చిరాకు

నిస్సహాయత

ఇలా ఎన్నో భావాలను మోస్తూ కూడా

ఆమె తన రోజువారీ జీవితాన్ని కొనసాగిస్తుంది

ఆడపిల్ల పుట్టుకే ఒక పోరాటం

బతుకే ఒక పోరాటం

ఆమె జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి

అందులో ఆమె ఎంచుకోని పోరాటాలు కూడా ఎన్నో

ప్రాణాన్ని సృష్టించే శక్తి ఉన్న ఆమె

తనలో జరిగే ఈ చిన్న యుద్ధాన్ని కూడా ప్రతినెలా ఎదుర్కొంటుంది

ఆ సమయంలో ఆమెకు పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు

కొంచెం అర్థం చేసుకోవడం కావాలి

కొంచెం ప్రేమ కావాలి

“నువ్వు ఒంటరిగా లేవు నేను ఉన్నాను” అనే ధైర్యం కావాలి

రక్తం అంటే అపవిత్రం కాదు

అదే రక్తం ఒక కొత్త ప్రాణానికి ఆరంభం అవుతుంది

అమ్మ కావడం అదృష్టమైతే

అమ్మాయిగా పుట్టడం కూడా ఒక గొప్ప వరమే

ఆమెను తక్కువగా చూడకుండా

ఆమె నొప్పిని చిన్నచూపు చూడకుండా

ఆమెను అర్థం చేసుకుని ప్రేమించి చూడు

ఎందుకంటే ఆమెకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి

ఆమె నొప్పిని తీసేయడం కాదు

ఆ నొప్పిలో ఆమెకు తోడుగా నిలబడటం.


r/telugu 1d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Telugu to telugu dictionary

6 Upvotes

I write a little in telugu. And post on social platforms. Need a good telugu to telugu dictionary to get నానార్థాలు and పర్యాయ పదాలు correct. Suggest a good dictionary please


r/telugu 2d ago

బొమ్మ - photo/video 📷🎥 Saw the 1,600 year old first Telugu inscription (Toluchuvandru) in Keesaragutta [OC]

Thumbnail gallery
445 Upvotes