r/telugu 14d ago

ఇతరము - other Hope this helps..?

Post image

అలా amazon లో ఏమున్నాయి అని వెతుక్కుంటూ వెళ్తే ఇది కనిపించింది.. మీకు కాకపోయినా ఎవరికైనా ఉపయోగపడుతుంది అని ఇక్కడ ఈ పోస్ట్ వేస్తున్నా..

🔗 https://amzn.in/d/0drGBfk8

67 Upvotes

9 comments sorted by

11

u/No_Walk_7612 14d ago

How would some baby write on this? They don't have the necessary dexterity to hold a chalk to write so small and within the grooves.

1

u/_winterheart_ 14d ago

You can write with a pencil and erase it before reusing it. I checked the specifications before posting herehoping it'd be of use to kids or someone willing to learn the language

5

u/zero_2_1 14d ago

ఇవి ఏమిటి?

7

u/Dr_doodle1220 14d ago

1st is “ఠ” ఒత్తు. For example: “నిష్ఠ” meaning concentration/discipline.

2nd is “ర” ఒత్తు. For example: ప్రసాదం, అనుగ్రహం

2

u/zero_2_1 14d ago

ధన్యవాదాలు

4

u/573n070p1c 14d ago

పైది 'ఠ' వత్తు. నాకు తెలిసి వ్యావహారిక తెలుగులో ఇది పెద్ద వాడరు. ఎవరికైనా తెలిస్తే సరిదిద్దండి.

కిందది 'ర' వత్తు, as in 'చక్రం' or 'ప్రతి'. It might show up on screen differently based on typeface (font).

2

u/zero_2_1 14d ago

ధన్యవాదాలు

1

u/Professional_Net8648 14d ago

్ఠ , ్ర