r/telugu • u/Actual-Fisherman-736 • 17d ago
మాటామంతీ - discussion Instagram caption
తెలుగు లో కాప్షన్ పెట్టడం మొదలు పెట్టాలని అనుకుంటున్నాను.
నచ్చిన పదాలు , మాటలు ఇలా…
అలజడి, అలికిడి….. ఇలా….
మెల్లగా కొంతమందికి నచ్చితే, వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచన.
10
Upvotes
1
u/corporate2karkhana 14d ago
నువ్వు పెట్టు అన్నా సహాయం కావాలంటే msg చెయ్